దేశంలో ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మృగంలా చెచ్చిపోతున్నారు. తాజా తమిళనాడు లో దారుణం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఓ యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసిన ఐదుగురు యువకులు కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై దగ్గరలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు […]