వినాయక చవితి పండగ వచ్చిందంటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి జై జై గణేశ అంటూ నినాదాలు చేస్తారు. వినాయక నిమజ్జన సమయం వచ్చిందంటే బై బై గణేశ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగిస్తారు. ప్రతీ ఏటా, ప్రతీ చోటా ఇలానే జరుగుతోంది. వినాయకుడ్ని ఇంట్లోనో, వీధిలో ఏర్పాటుచేసిన మండపంలో తెచ్చి పెట్టుకోవడం, ఆ తర్వాత గంగలో నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండపంలో గణపతిని పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే […]
వినాయక చవితి పండగను దేశమంతటా ఎంతో ఘనంగా నిర్వహించారు. సినిమా సెట్టింగ్ లను తలపించేలా గణనాధుడి మండపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా వినాయక చవితి పూజలు ఎంతో ఆడంబరంగా జరుగుతోన్నాయి. అదే విధంగా నగరంలో పలు చోట్ల అప్పుడే నిమజ్జనం కూడా చేస్తున్నారు. అయితే వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే ఇంటి ముందుకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. […]
గణేష్ నిమజ్జనంలో భాగంగా ఓ గ్రామంలోని ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు, రప్పలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన ఆనంతపురం జిల్లా కుడూరు మండలం ఉదిరిపకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గణేష్ నిమజ్జనంలో భాగంగా గ్రామంలోని ప్రజలు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక ఏదో చిన్నపాటి గొడవకు మాటా మాటా పెరిగి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇక మెల్ల మెల్లగా రాజుకున్న వివాదం రెండు వర్గాలు ఒక్కసారిగా దాడులు చేసుకునే […]