ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా మీరు సినిమాల పండగ చేసుకోవచ్చు. దాదాపు 23 వరకు కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో ఆస్కార్ గెలుచుకున్న మూవీతో పాటు పలు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పునీత్ అభిమానులు, సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం ఏంటంటే? పునీత్ రాజ్ కుమర్ చివరి సారిగా నటించిన చిత్రం గంధదగుడి. ఈ సినిమాకు సంభందించిన మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య ప్రధాని మోడీకి ట్యాగ్ చేశారు. […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. సినీ ప్రముఖులు పునీత్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలు.. వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు, […]