ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు రోజాకి అప్పజెప్పారు సీఎం కేసీఆర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆమెకు భారీ స్వాగతం పలికారు. […]