ఓ తల్లి అంతులేని ఆవేదన, భరించలేని దుఃఖం, కట్టలు తెంచుకునే ఆక్రోశం. వీటితో పాటు కడుపున కనిపెంచిన కొడుకు, ఇంటికొచ్చిన కోడలు బతికుండగానే చూపించిన నరకం. ఇవేవి ఆ తల్లిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, బతకనివ్వడం లేదు. ఇక ఈ భూమిపై ప్రశాంతత లేని బతుకు వద్దునుకుంది. నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వేడుకుంది. ఆ మహిళ వేడుకున్న తీరును చూసి ఎస్పీ ఒక్కసారిగా చలించిపోయాడు. ఇదే అంశం ఇప్పుడు […]