ఈ ఏడాది సీనీ, రాజకీయ నేతలకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస విషాదాలతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యె గడ్డం రుద్రమదేవి (65) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. దివంగత యన్టీఆర్ అభిమాని అయిన ఆమె ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు యన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే గడ్డం రుద్రమదేవి ఆయన పిలుపు […]