ఆదివారం వచ్చిందంటే అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరు ఎలిమినేట్ అంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు. ముందుగా హౌస్ లో ఉన్న అందరితో ఆటలాడించి నవ్వులు పూయించిన తర్వాత నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతాడు. ఈ వారం మానస్, కాజల్, పింకీ, సిరిలలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై మరి కొన్ని గంటల్లో అఫిషియల్‌గా ఓ క్లారిటీ రానుంది. అయితే నెట్టింట మాత్రం ప్రియాంక సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ రోజు […]