అవును విన్నది చూసింది నిజమే. ఏకంగా ఓ క్రికెటర్ గ్రౌండ్ లో బట్టలిప్పేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేసింది. కాగా చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ పట్టిన ఒక క్యాచ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. చివరి టెస్ట్ నాలుగో రోజు న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 102వ ఓవర్‌లో కివీస్ బ్యాటర్ నీల్ వాగ్నర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతల్లో పడేలా వెళ్లింది. బెన్ ఫోక్స్‌కు కరోనా సోకడంతో స్టాండ్ […]
క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన సంఘటనలు, ఔరా అని నోరెళ్లబెట్టే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. ఎన్నో అద్భుతమైన బౌండరీ సేవ్‌లను, ఎన్నో గ్రేట్ క్యాచ్ లను చూశాం. ఇప్పుడు చెప్పుకోబోయే క్యాచ్ గురించి మాత్రం మీరు ఈ జన్మలో వినుండరు, చూసుండరు. ఇంగ్లాండ్ లోని అల్‌డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. క్యాచ్ మిస్ చేసిన ఫీల్డర్ మళ్లీ […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఏప్రిల్) డబుల్ హెడ్డర్ మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచులో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ చేసిన ఒక పని అందరకి నవ్వులు తెప్పిస్తోంది. క్యాచ్ పట్టాక ఫీల్డర్లు సంబరాలు చేసుకోవడం అందరూ […]
క్రికెట్‌లో క్యాచ్‌లు మిస్ అవ్వడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు అవి చాలా ఫన్నీగా మిస్ అవుతుంటాయి. క్యాచ్ పట్టబోయి కొంతమంది ఆటగాళ్లు గాయాలపాలవుతుంటారు. అలాంటి ఒక సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ టి10 లీగ్‌లో భాగంగా స్టార్ సీసీ, హెల్సెంకీ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హెల్సెంకీ టైటాన్స్ ఇన్నింగ్స్ సమయంలో.. జతిన్ మదన్ బౌలింగ్ గులామ్ అబ్బాస్ భట్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి […]