బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ మొదటి వారం నుంచి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్న లోబో ఈ మద్య బాగా ఫ్ర స్టేషన్ కి గురి అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? ఎందుకు ప్రతిసారి ఏమోషన్ అవుతున్నారు.. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. ఇంటి సభ్యులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. అంతలోనే సైలెంట్ అవుతున్నాడు? అన్న అనుమానాలు బిగ్ బాస్ చూసేవాళ్లందరికి కలుగుతుంది. నిన్న సోమవారం […]