తెలంగాణ ప్రభుత్వం సామన్యులకు సరైన న్యాయాన్ని అందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థతో సామాన్యులకు పోలీసులకు మధ్య ఓ స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీంతో పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టమవ్వడంతో పాటు సామాన్య ప్రజానికం ధైర్యంగా ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ఆకతాయిల ఆగడాలను అరికట్టి సమస్యలను పరిష్కరించేందుకు వాట్సప్ నెంబర్ ను ప్రవేశపెట్టారు. అనునిత్యం హైదరాబాద్ ప్రజలందరికీ […]