టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్‌తో మొదలైన ఆ కుటుంబం నేడు నాలుగు తరాలకు చేరుకుంది. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలుగా మారి నేడు స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడవాళ్లు ఉంటారన్నది నానుడి మాట. ఇక మెగా హీరోల వారసుల విజయాల వెనుక కూడా ఆడవాళ్లు ఉండి వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటరా? అయితే శుక్రవారం వరలక్ష్మీ […]