మహబూబాబాద్- కరోనా నేపధ్యంలో మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా చదువుకునే విధ్యార్ధులు ఇళ్లలోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులతు అటెండ్ అవుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఆఖరికి ఆన్ లైన్ క్లాసులు వినే విధ్యార్ధులను సైతం వదలడం లేదు. తమదైన స్టైల్లో వల వేసి వారి నుంచి డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇదిగో ఇక్కడ ఆన్ లైన్ క్లాసుల కోసం కొడుక్కి ఫోన్ కొనివ్వడమే ఆ తండ్రి చేసిన నేరం అయ్యింది. ఆన్ లైన్ […]