తండ్రి శవం ముందు రాత్రంతా ఏడ్చిన బాలుని ఘటన అందరినీ కలిచివేస్తుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసివాడు కారు చీకట్లో అడవిలో ఒంటరిగా ఏడుస్తూ గడిపిన హృదయ విదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
‘ఈ బస్సు మనందరిది. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం’ అని కొటేషన్స్ మనం చదివాము కదా. మరి ఈ భూమి అందరిదీ. అందులో మనుషులతో పాటు మిగతా ప్రాణులు కూడా ఉన్నాయి. వాటికి కేటాయించిన అడవుల్లో వాటిని ఉండనిద్దాం. ఈ భూమిని పరిశుభ్రంగా ఉంచుదాం’ అని ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే ఇవాళ పులులు, ఏనుగులు వంటి జంతువులు రోడ్ల మీదకు ఎందుకొస్తాయి? ఒక పక్క అభివృద్ధి పేరుతో అడవుల్ని కబ్జా చేసేసి.. […]
సమాజంలో జరిగే విచిత్రమైన ఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాము. తండ్రి దొంగ అయితే కొడుకు పోలీసు కావడం. బీటెక్ లో టాపర్ గా ఉన్న యువకుడు.. చైన్ స్నాచింగ్ లకి పాల్పడటం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరో విచిత్రమైన వార్త వెలుగులోకి వచ్చింది. కుమారుడు అటవీశాఖలో డిప్యూటీ రేంజి స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తుంటే తండ్రి మరొక ప్రాంతంలో అటవీలోని కలపను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. మెదక్ జిల్లా రామాయం పేట అటవీ ప్రాంత […]
Viral Video: టిక్‌టాక్.. రెండు సంవత్సరాల క్రితం వరకు భారత్‌లో ఇదో సెన్సేషన్. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎంతో మంది సామాన్యులు సెలెబ్రిటీలు కాగా.. మరెందరో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నాణానికి రెండువైపులు ఉన్నట్లుగానే టిక్‌టాక్‌లోనూ మరో కోణం ఉంది. టిక్‌టాక్ వీడియోలు చేయాలన్న అత్యుత్సాహంతో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఎంతోమంది వేరే వాళ్ల ప్రాణాలు తీశారు. ఈ టిక్‌టాక్ యాప్ చైనా మేడ్ అన్న కారణంతో భారత ప్రభుత్వం 2020 జూన్‌లో బ్యాన్ […]
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఊహించని ప్రమాదాలు జరుగుతాయ. కొన్ని సంఘటనలు చూస్తే.. మానవమృగాల మధ్య బతుకున్నామా అనిపించక మానదు. చిన్న పిల్లలున్న చోట తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్నారులు ఏదో ప్రమాదాన్ని తెస్తూనే ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి.. ఆడుకుంటూ.. ఆడుకుంటూ.. ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్లి.. అడవిలో చిక్కుకుపోయింది. అక్కడి నుంచి […]
ఆకుపచ్చని తెలంగాణే తన ధ్యేయమని మూడేళ్ల క్రితం ఒక ఉద్యమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 కోట్ల మొక్కలను నాటించినట్లు వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలను సైతం ఇందులో భాగస్వాములను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అతిథిగా విచ్చేసిన ఎంపీ.. వారికీ ఒక మొక్కను బహూకరించారు. వారానికో మొక్క నాటాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ప్రభాస్ అడవిని దత్తత తీసుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. […]
జీవితం ఒక నీటి బుడగ లాంటిది అంటారు. ఎందుకంటే మనిషి ప్రాణం ఏ క్షణానైనా పోవచ్చు. కానీ.., మనం మాత్రం ఈ నిజాన్ని అర్ధం చేసుకోకుండా బంధాలు, బంధుత్వాల మధ్య నలుగుతూ అనుక్షణం బ్రతుకుపై ఆశలు పెంచుకుంటూ ఉంటాము. కానీ.., మీరే చెప్పండి చావుని తప్పించుకోవడం ఎవరి తరమైనా అవుతుందా? అదృష్టం బాగుంటే డెత్ ని జస్ట్ పోస్ట్ పోన్ చేసుకోగలము. తాజాగా.. ఓ అదృతవంతుడు మాత్రం ఇలాగే చావుల అంచుల వరకు వెళ్లి కొద్దిలో ప్రాణాలను […]
నల్లగొండ జిల్లా చందంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి అటవీ శాఖ కెమెరాకు చిక్కింది. భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఈ జాతి పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో కనిపించిందని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వర్‌రావు, చందంపేట అటవీ శాఖ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కుతో పాటు పొడవైన తోక ఉంటుందని వారు పేర్కొన్నారు. అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ […]
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అరుదైన జంతువులు, అపరూపమైన వృక్షాలకు నెలవు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎర్రచందనానికి శేషాచలం నిలయం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు. అసలే కరోనా సమయం కావడం జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల […]
కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం […]