ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. చాలా మంది బరువు పెరిగి పోతున్నామని వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ తిండిని కంట్రోల్ చేసుకోలేరు. బరువు పెరగకుండా ఉండడానికి ‘వెయిట్ లాస్ డివైస్’ ని కనుగొన్నారు. అటువంటి వారికోసం ఈ డివైస్ బాగా పనికొస్తుంది. బరువు తగ్గడం కోసం సైంటిస్టులు ఒక వెయిట్ లాస్ డివైస్ ని కనుగొన్నారు. అది పళ్ళని క్లోజ్ చేసేస్తుంది. తినలేరు. కేవలం లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. […]
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే. అదే స్పెయిన్లోని పంది మాంసం. పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. […]