కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేసింది. గడిచిన ఈ కొన్ని నెలల కాలం మానవాళికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఇక సెకండ్ వేవ్ ఉదృతి నుండి ఇండియా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే విధంగా రికవరీ రేటు కూడా పెరిగింది. కానీ.., కరోనా నుండి కోలుకున్న వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి మాత్రం నెలల సమయం పడుతోంది. ముఖ్యంగా.. ఇలాంటి వారిలో శక్తి […]