సాధారణంగా మనం ప్యాసింజర్లకు గమనిక.. రెండో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై రావాల్సిన ట్రైన్ గంట ఆలస్యం వస్తుంది అన్న అనౌన్స మెంట్స్ వింటూనే ఉంటాం. దేశంలో రైళ్లు ఆలస్యంగా గురించి జోకులు పేలుతూనే ఉంటాయి. మద్యప్రదేశ్ లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఒక గూడ్స్ రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ఒక ఏడాది పట్టింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది మే నెలలో చత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వే స్టేషన్ నుంచి 1000 బియ్యం బస్తాల లోడ్ తో […]