విశ్వంలోని భూ గ్రహం మీద మానవాళి కాకుండా మరో కొన్నిజీవరాశులు ఉన్నాయి. మనకు తెలిసినవి ఇవే.. కానీ భూమికి ఆవల ఉన్న మరో గ్రహంలో కొన్ని ప్రాణులు ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. అవే గ్రహంతర వాసులు. ఒక్కోసారి ఆకాశంలో ఏవో ఎగురుతూ కనిపిస్తున్నాయని కొంత మంది అనుకుంటూ ఉంటారు. వాటికి ఫ్లైయింగ్ సాసర్లు (ఎగిరే పళ్లాలు) అని నామకరణం చేశారు. గ్రహంతర వాసులు వాహనంగా వీటిని భావిస్తుంటారు. వీటి ద్వారానే అవి ఆకాశంలో విహరిస్తాయని, భూమిపైకి […]