Influenza : హైదరాబాద్ నగర వాసులను ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వణికిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘ఇన్ ఫ్లూయెంజా ఎ’ రకం వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నిలోఫర్ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ చిన్న పిల్లల ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరిలో ఈ వైరస్ తీవ్రత పెరిగి ప్రాణాల మీదికి వస్తుండటంతో వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. […]