Kamal Haasan: భారత దేశం గర్వించ దగ్గ మేటి నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. నటన పరంగా ఆయన సాధించిన ఘనత మరువలేనిది. కమల్ నటనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు పొరుగు రాష్ట్రం అయిన కేరళలో కూడా. ఆయన సినిమాలకు తమిళనాడు తర్వాత కేరళలో మంచి డిమాండ్ ఉంది. కలెక్షన్ల పరంగా కూడా తమిళనాడు తర్వాత కమల్ సినిమా ఇక్కడే ఎక్కువ వసూళ్లు సాధిస్తుంటాయి. తాజాగా, కేరళ కమల్ ఫ్యాన్స్.. లోకనాయకుడిపై తమ […]