రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు అముర్ ప్రాంతంలోని క్రాస్నోయరోవో గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జనవాసాలు లేని ప్రదేశంలో విమానం […]
ఫిలిప్పిన్స్- ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక లోపం వల్ల విమానాలు కూలిపోతున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట విమాన ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 85 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 విమానం జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 40 మందిని కాపాడినట్లు ఆ దేశ సాయుధ […]