ఐపీఎల్ మ్యాచ్ లో ఏం జరగాలనేది ముందే ఫిక్సవుతోందా? అంటే ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తోంది బాబోయ్ అని అందరూ అనుకుంటున్నారు. తాజాగా లక్నో-రాజస్థాన్ మ్యాచ్.. ఈ డౌట్స్ రావడానికి కారణమైంది.
భారత్-ఇంగ్లండ్ మధ్య గతేడాది టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. మన దేశంలో పర్యటించిన ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ సిబ్లీ 87, […]