మన సొంత ఖర్చులు పెట్టుకొని కొనుక్కొని తిన్న దానికంటే, ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మహా సంతోషం ఉంటుందని చాలామంది ఫీలవుతారు. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా వదిలిని వాళ్లకు వందల కొద్ది బతికి ఉన్న చేపలు రోడ్డుపై కనిపించడంతో పండుగ చేసుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని మరీ తీసుకొని వెళ్లిపోయారు. కనీసం లారీ బోల్తా పడిన ఘటనలో ఎవరికైనా గాయాలు తగిలాయా? లారీ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందని కూడా జనం పట్టించుకోలేదు. […]