తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 31వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందనే సంగతి తెలిసిందే. 24 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలను అనుమతినిస్తున్నారు. అనంతరం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించక […]