అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అంటే మన టాలెంట్‌కి ఇచ్చే గుర్తింపు. ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. ఇక సినిమా రంగంలోని వారికి ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ ప్రతిభను గుర్తించి అవార్డులు లభిస్తే చాలా సంతోషపడతారు. చాలామంది తమకు అవార్డులు రాలేదని బాధపడతారు. అంతేతప్ప.. పిలిచి అవార్డు ఇస్తామంటే వద్దనేవారు ఉండరు. ఒకవేళ అలాంటి వారు ఉంటే.. వారిని పిచ్చి వాళ్ల కింద జమకడతారు. ఇదిగో ఈ జాబితాలో చేరింది నటి కంగనా రనౌత్. ఆమెకు […]