ఇటీవల దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సినీ రచయిత, దర్శకుడు రాజసింహ తకినాడ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నేషనల్ హైవే పై ఈ […]
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తీవ్ర రూపంలో విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ తర్వాత కేసులు సంఖ్య తగ్గాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా కోరాలు చాస్తుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు.. మరికొంత మంది కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ సినీ గీత రచయిత ఇబ్రహీం ఆష్క్ (70) కరోనా మహమ్మారి సోకడంతో మరణించారు. ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’ ఫేమ్ గీత రచయిత ముంబైలోని మెడిటెక్ మల్టీస్పెషాలిటీ […]