ఫిల్మ్ డెస్క్- సినిమా వాళ్ల గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. ఇక తమ అభిమాన నటీ, నటుల గురించిని విషయాల గురించి ఐతే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. వాళ్లు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు వంటి చాలా అంశాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. ఇదిగో ఇటువంటి సమయంలో నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్. సాధారనంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని, అప్పుడప్పుడు అభిమానులపై చేయి చేసుకుంటారని […]
జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’ (2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ […]