సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా తమ కుటుంబ సభ్యులను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ దిగ్గజాలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ కి కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన లేరన్న సంఘటన నుంచి తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనుమానాస్పదంగా మృతి చెందారు. వాణి […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వెండితెర, బుల్లితెర నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక సిబ్బంది పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొంటున్నాయి. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ దర్శకులు మణి నాగరాజ్ కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు మణి నాగరాజ్ కి చెన్నైలోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అకాల మరణం పొందారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ప్రముఖ […]
తెర ముందు నవ్వుతూ ఆడే ప్రతీ బొమ్మ కదలిక వెనుక ఒక వ్యధ ఉంటుంది. తెర వెనుక జరిగే కథలు మనకెవరికీ తెలియవు. కానీ సినిమా వాళ్ళూ మనుషులే, వాళ్ళవి సున్నితమైన మనసులే. ఆ మనసుకి గాయమైతే తట్టుకోలేరు. ఆర్టిస్టుల మనసు గాయమైతే అభిమానులతో పంచుకోకుండా ఉండలేరు. తాజాగా శ్రీను వైట్ల తన మనసులో ఉన్న బరువైన బాధను అభిమానులతో పంచుకున్నారు. నీకోసం సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీను వైట్ల.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు […]