ఆదివారం(మార్చి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఎవరికైనా వయసు పెరుగుతున్నకొద్దీ జీవితంలో అలుపు రావడం అనేది సహజం. టాలీవుడ్ లో దీనికి పూర్తిగా విరుద్ధంగా దూసుకుపోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వెండితెర అయినా.. ఓటిటి వేదికైనా.. సినిమాలైనా.. స్పెషల్ ఈవెంట్స్ అయినా బాలయ్య ఎనర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. ఒక్కసారి యాక్టీవేట్ అయ్యిందంటే.. బాలయ్య ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఈ విషయాన్నీ బాలయ్య ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు. ప్రెజెంట్ అఖండ.. అన్ స్టాపబుల్ 1, 2.. వీరసింహారెడ్డిలతో సూపర్ ఫామ్ […]
సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించే హీరోయిన్లపై ఎప్పుడూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. పాజిటివ్ లేదా నెగటివ్ ఏదైనా హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. కానీ.. బయట ప్రపంచంలో వారిపై ఎలాంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయనే విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో.. సరైన సమయం చూసి తప్పకుండా స్పందిస్తుంటారు. అయితే.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ అక్కడితో స్టాప్ అవుతుందని.. అవకాశాల పరంగా ఇబ్బందులు పడతారని అభిప్రాయాలు వెలువడుతుంటాయి. కానీ, పెళ్ళైనా కూడా కెరీర్ ని […]
అమలా పాల్.. మైనా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి సినిమాలో అమలా పాల్ చేసిన క్యారెక్టర్.. అప్పట్లో పెను సంచలనంగా మారింది. కెరీర్ ప్రారభంలోనే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి అని.. అమలాపాల్ అలాంటి డేరింగ్‌స్టెప్ వేశారని ఎందరో ప్రశంసించారు. ఆ తరువాత తెలుగు, తమిళ్ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేసింది. తెలుగులో రామ్ చరణ్, బన్నీ, నాగ చైతన్య సరనస హీరోయిన్‌గా చేసింది. ఇక […]
తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన శేఖర్ మాస్టర్.. ఢీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తన స్టయిల్ లో కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. సినిమాల్లోకి వచ్చాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఓవైపు కొరియోగ్రాఫర్ గా యూనిక్ స్టెప్స్ తో పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా తన కెరీర్ కి […]
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్(అక్క , వదిన, పిన్ని) ఇలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. సినిమా లైఫ్ లో మంచి, చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని సమయం సందర్భం వచ్చినప్పుడు సినీతారలు షేర్ చేసుకుంటారు. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకి ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. హేమ మాట్లాడుతూ.. ‘సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటేనే జనాలు లోకువగా చూస్తారు. […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్ను మూశారు. రమేష్ మరణ వార్తతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయితే బాల నటుడిగా తెరంగ్రేటం చేసిన రమేష్ బాబు ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి సీతారామారాజుగా తొలిసారి తెర మీద కనిపించారు […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై కన్నుమూశారు. పునీత్ మరణంతో ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు కన్నీరు పెడుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన […]