సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని కలలు గంటూ ఆ రంగుల ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలతో ప్రాణాలు వదిలనవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే మరోటి హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్‌కు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. దాంతో ఇద్దరూ కొంత […]