వీధి కుక్క మీదకొస్తేనే భయపడతాం.. అలాంటిది ఏకంగా చిరుత పులి గాండ్రీస్తూ మీదపడితే ఇంకేమైనా ఉందా.. ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది కదూ? ఈ వీడియోలో అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. కానీ ఇక్కడ భయపడి పారిపోయే వంతూ చిరుతది. బామ్మ ధైర్యానికి బెంబెలెత్తిన చిరుత పరుగు లంఘించుకుంది. చాకచక్యం వ్యవహరించిన బామ్మ దాని నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై శివారులో గోరెగావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిరుతతో ఆ వృద్ధురాలు […]