ఫుట్ బాల్ అనగానే మన దేశంలో చాలామందికి పెద్దగా తెలియదు. ప్రస్తుత తరంలో అయితే మెస్సీ, రొనాల్డో లాంటి వాళ్లు.. ఈ ఆటకు వన్నె తీసుకొచ్చారు. భారత్ లోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. అయితే వీళ్ల కంటే ముందు మరో దిగ్గజం.. ఫుట్ బాల్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు. పెద్దగా సదుపాయాలు లేని టైంలోనే.. ఫుట్ బాల్ గేమ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. ఆయనే పీలే. గత కొంతకాలంగా అనారోగ్య […]
ప్రపంచంలో ఫుట్ బాల్ కు ఉన్న ఆదరణ మరే ఏ క్రీడకు ఉండదు. కానీ, మనదేశంలో ఆ క్రీడను ఎంచుకునే ఆటగాళ్లే కరువు. అలాంటి మనదేశంలో ఆణిముత్యంలాంటి వీరుడొక్కడు పుట్టుకొచ్చాడు. అతడి పేరే.. సునీల్ ఛత్రి. ప్రపంచమంతా క్రిస్టియానో రోనాల్డో, లియోనాల్ మెస్సీ అని జపం చేస్తుంటే.. ఆ ఫుట్ బాల్ ప్రపంచాన్ని పాలిస్తున్న ఫిఫా సమాఖ్యనే తన వైపుకు తిప్పుకున్నాడు.. ఛత్రి. ఆటపై అతనికున్న డెడికేషన్ ను, ఆటతీరును మెచ్చుకున్న ఫిఫా.. అతనిపై డాక్యుమెంటరీ తీయడానికి […]
భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF)పై గత కొన్ని రోజుల క్రితం నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య(FIFA) ప్రకటించింది. భారత ఫుట్ బాల్ సమాఖ్య పాలక వర్గంలో మూడవ పార్టీ తల దూరుస్తోందని ఇది క్రీడా సమాఖ్యాకి విరుద్దం అని ఫిఫా అప్పుడు పేర్కొంది. అయితే తాజాగా ఈ నిర్ణయం పై ఫిఫా వెనక్కి తగ్గింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. భారత ఫుట్ బాల్ సంఘానికి భారీ ఊరట లభించింది. […]
ఆల్ ఇండియా ఫుల్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల(థర్డ్ పార్టీ) ప్రమేయం ఉన్న కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఫిఫా వెల్లడించింది. ఈ సెస్పెన్షన్ వేటు వెంటనే అమల్లోకి వస్తుంది వెల్లడించింది. భారత్‌పై వేటు వేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపింది. తాజా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఏఐఎఫ్ఎఫ్‌పై పాలక మండలి […]