Newly Wed Woman: కోటి ఆశలతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఓ నవ వధువు జీవితం అర్థాంతరంగా ముగిసింది. జ్వరం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆ యువతి జీవితం విషాదాంతమైంది. పెళ్లైన 19 రోజులకే భర్తను విడిచి సుధూర తీరాలకు వెళ్లిపోయింది. అటు పుట్టింటిని.. ఇటు అత్తింటిని విషాదంలో ముంచేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర కన్నడ జిల్లా కార్‌వార తాలూకా కిన్నెర గ్రామానికి చెందిన 24 […]