చిన్నకారణాలకే బలవన్మరణాలకు దిగుతున్నారు. దీనికి సామాన్యులే కాదూ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అతీతం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇతర కారణాలతో వీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య వివాహతేర సంబంధాలే నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ తండా. శ్రీనివాస్ నాయక్, పాల్ త్యావత్ సిరి అపూ ఇద్దరు భార్యాభర్తలు. అయితే భార్య గ్రామంలో సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తోంది. కానీ భర్త మాత్రం అదే గ్రామానికి చెందిన మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తన భార్యకు తెలిసింది. […]