భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐలో ఉన్న 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్య వివరాలు: మొత్తం ఖాళీలు: 5043 విభాగాలు: […]
ఈ కాలం పిల్లలను పది పైసలకి ఏమి వస్తుంది అని అడిగితే..అసలు పది పైసలు అంటే ఏమిటి అనే స్థితిలో ఉంది ఆ కాయిన్. కానీ ఓ వ్యక్తి అదే పది పైసలను లెక్కల రూపంలో పెంచి రూ.2 కోట్లు నొక్కేశాడు. దీని వెనుక రైస్ మిల్లర్లు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. మీరు విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇది రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ(FCI)లో జరిగింది. మరి అసలు ఏంటి ఈ కుంభకోణం, దీనివెనుక […]