పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో లీక్ అయినట్టుగా భావిస్తున్న లుక్ అంచనాలను మరింతగా పెంచేస్తుంది. డార్లింగ్ కటౌట్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. ఆ వివరాలు మీ కోసం.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న బాహుబలి ప్రభాస్ తాజా సినిమా ఫౌజీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సీతారామం వంటి క్లాసికల్ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు […]