విద్య ఎవరికీ సొంతం కాదు.. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివే వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అలాంటి వారు రాష్ట్ర స్థాయిలో రికార్డులను అందుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇలా చదువుపై మమకారంతో పోటీపడి చదువుతున్న ఎంతోమంది ఇప్పుడు ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే శరీరంలోని అన్ని అవయవాలు బాగున్న కొంతమంది చదువుని అస్సలు లెక్కచేయరు. కానీ బిహార్ కు చెందిన ఓ పదేళ్ల బాలిక మాత్రం ఒకే కాలుతో రోజు 1 కిలీమీటర్ దూరంలో ఉన్న […]