గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై చాలా రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరేలా ఓ కుర్రాడితో కలిసి కనిపించింది. అదీ కూడా సేమ్ కలర్ డ్రస్ లో. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం., ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు బైక్ ప్రమాదానికి గురైన సినీ హీరో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఫర్హాన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఫర్హాన్‌కు మెగా ఫ్యామిలీ ఎన్నో కానుకలను ఇచ్చిందనీ,కారు కూడా ఇచ్చిందనీ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. […]