హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఒవైసీకి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పస్తూ.. ప్రకటన చేసింది. కానీ ఒవైసీ మాత్రం తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని.. తాను స్వేచ్ఛగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు బీజేపీతో సంబంధం ఉందని వెల్లడి కావడంతో ఒవైసీ విమర్శల దాడిని […]
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి […]