ఇండియా తర్వాత క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశాల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ముందు వరుసలో ఉంటాయి. టీమిండియా గెలుపోటములకు మనమెంత భావోద్వేగానికి గురవుతామో వాళ్లు అంతే. కానీ.. ఈ సారి క్రికెట్‌పై అభిమానం హద్దులు దాటింది. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలను విసురుకుంటూ.. దొరికిన దొరికినట్టు చావబాది రణరంగం సృష్టించారు. ఈ ఘటన ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో బుధవారం పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. ఆసియా […]