సాధారణంగా మన ఇండ్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ల తో పాటు చిలుకలు, పావురాలు, కొన్ని రకాల పక్షులను సాదుకుంటారు.. అవి కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మయబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా విల విలలాడిపోతారు. అవి కూడా తమ యజమాని పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపిస్తుంటాయి. ఓ కుర్రాడికి ఉడుతకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది.. ఆ ఉడుత కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండిపోయింది. లేచింది మొదలు వారితోనే ఉంటుంది.. వాళ్ల బుజాలపైకి ఎక్కి సందడి […]