ఈ మద్య చాలా మంది కదులుతున్న రైలు నుంచి దిగబోయి ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. అదృష్టం బాగుంటే ఆ ప్రమాదం లో బతికిపోతారు.. లేదంట చనిపోతారు. చాలా మంది ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన వారే ఉన్నారు. ముంబైలోని సబర్బన్ రైలు కదులుతున్న సమయంలో ఒక యువతి కిందికి దిగే ప్రయత్నం చేసింది.. అంతలోనే పట్టు తప్పడంతో ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే హోంగార్డు ఆ మహిళను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]