దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం మొన ఒడిశాలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా నాలుగుసార్లు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే.. బుద్ధిలేని పని చేశాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థినిని కాటేయాలను కున్నాడు. ఉదయాన్నే స్కూలుకు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అసలు విషయం తెలిశాక అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఈ ఘటన మరెక్కడో కాదు హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో ఈ దారుణం వెలుగు చూసింది. ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అష్వాక్ […]