‘తెల్లనివన్నీ పాలు కాదు’ అని చదువుకున్నారు కదా? రోజూ పాల ప్యాకెట్ కోసం వెళ్లే సమయంలో అది ఒకసారి మననం చేసుకుని వెళ్లండి. కొందరు కేటుగాళ్లు కల్తీ పాలను యధేచ్ఛగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ దందా హైదరాబాద్ లోనూ నడుస్తోందనే వార్తలు నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డిలో వెలుగు చూసిన అ‘పవిత్ర’ పాల ఉత్పత్తుల వ్యవహారం ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. అధికారులు.. పక్కా […]