గ్రీన్ ల్యాండ్ ఈ దేశం పేరు మీరు పెద్దగా విని ఉండకపోవచ్చు. గ్రీన్ ల్యాండ్ ప్రపంచ పటంలో యూరప్ కి, ఉత్తర అమెరికాకి మధ్యలో వుంటుంది! భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమే. అయినా గ్రీన్ ల్యాండ్ రాజకీయంగా ఐరోపా ఖండంతో వందల సంవత్సరాలుగా కలిసి వుంటోంది. ప్రపంచపు అతి పెద్ద ద్వీపమైన గ్రీన్ ల్యాండ్ లో చాలా తక్కువ సంఖ్యలో జనం, విపరీతంగా మంచు ఉంటుంది! అయితే, మనకు తెలియని ఈ మార్మికమైన మంచులోకంలో బోలెడు వింతలు […]