F2: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మొదలుకొని పాన్ ఇండియా సినిమాల వరకూ విజువల్ ఎఫెక్ట్స్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ బాటపడుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలంటే భారీ స్థాయిలో సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) అవసరం అవుతుంది. కానీ.. ఇప్పుడు చిన్న సినిమాలలో సైతం అవసరమైన చోటల్లా విజువల్స్ తో మాయ చేసేందుకు మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే.. గ్రాఫిక్స్ ని ఏ స్థాయిలో వాడుకున్నా, అది ప్రేక్షకుల కంటికి బెడిసికొట్టకుండా ఉంటే చాలని అనుకుంటారు. ఈ క్రమంలో […]