గతంలో విడుదలైన సినిమాలు థియేటర్ లో కాకుండా టీవీల్లో చూడాలంటే చాలా రోజులు పట్టేది. కానీ నేడు మారిన టెక్నాలజీతో థియేటర్ లో విడుదలైన కొన్ని రోజులలోనే ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం మే 27న థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ‘ఎఫ్ 2’కి […]