భారతీయ ఆయుర్వేదానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితమే.. అంటే మత్తుమందును అభివృద్ధి చేయని కాలంలోనే.. మన ఆయుర్వేద వైద్య నిపుణులు శస్త్ర చికిత్సలు సైతం నిర్వహించారు. ఇంగ్లీష్ వైద్యానికి లొంగని ఎన్నో వ్యాధులను ఆయుర్వేదం నయం చేసింది. పైగా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రపంచం అంతా మెచ్చిన ఆయుర్వేదాన్ని.. మనం మాత్రం చిన్న చూపు చూస్తున్నాం. ఇంగ్లీష్ వైద్యానికే జై కొడతాం. మనం పెద్దగా నమ్మని.. పట్టించుకోని […]
దేన్నైన అమితంగా తీసుకోవడం వలన లేని పోని సమస్యలు ఉత్పన్నం అవడం సహజం. రుచి బాగుంది కదా అని ఏది పడితే అది లాగించేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. మధ్యప్రదేశ్ శిప్‌పూరి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత […]