పూరీ జగన్నాథ్ ని ఇంకా 'లైగర్' నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. ఇంతకీ వాళ్లంతా ఎందుకు మరోసారి ఇలా చేశారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ విక్రయంపై ఇప్పటికి పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. టికెట్ల విక్రయాలపై రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కార్.. థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఆన్ లైన్ లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం. వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సేవారుసుము మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీరిస్తూ ఒప్పందు చేసుకోవాల్సిందే. లేదంటే మీ […]
ఫిల్మ్ డెస్క్- కరోనా మహమ్మారి చాలా రంగాలపై ప్రభావం చూపించింది. అందులో సినిమా రంగం కూడా ఒకటి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సందర్బంగా చాలా రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో సినిమా ధియేటర్స్ మూతబడ్డాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయింది. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. చాలా వరకు సినిమాలన్నీ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై విడుదలవుతున్నాయి. ఇప్పుడు కరోనా కాస్త తగ్గముఖం పట్టడంతో సినిమా ధియేటర్స్ మెల్ల మెల్లగా […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]