తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న యన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు యన్టీఆర్. ఆట నాది.. కోటి మీది అంటూ హాట్ సీట్లో కూర్చున్నవారితో ముచ్చటిస్తూ ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రామ్ లో సినీ ప్రముఖులు సందడి […]
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ టాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఎన్టీఆర్ ప్రశంసలను అందుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కూడా కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తోనే నెట్టుకు వస్తోంది. ఈ సీజన్ లో కొత్తదనం ఏమీ లేకపోయినా, ఎన్టీఆర్ తన హూందా తనంతో గట్టెక్కిస్తున్నాడనే చెప్పాలి. […]
ఫిల్మ్ డెస్క్- మీలో ఎవరు కోటీశ్వరుడు… ఈ క్విజ్ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతీ పేరిట నిర్వహించిన కార్యక్రమం బారీగా సక్సెస్ అయ్యింది. హిందీ షో కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఒకరకంగా చెప్పాలంటే కౌన్ బనేగా కరోడ్ పతి షో కు అమితాబే పాపులారిటీ తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఇక హిందీలో సక్సెస్ అయిన ఈ కార్యక్రమాన్ని […]