మీరు ఎదగాలని అనుకుంటున్నారా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేదా? ఇంకా ఏదైనా సాధించాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అవకాశం. ఉద్యోగం చేస్తూ కూడా మీరు వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చు. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాతావరణ కాలుష్యం వంటి కారణలతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోదారులు మొగ్గుచూపుతున్నారు. అయితే బ్యాటరీతో నడిచే ఈ వాహనాలు ఛార్జింగ్ చాలా కీలకం. ఎప్పుడైన ఎక్కడైన చార్జింగ్ అవసరం ఏర్పడ వచ్చు. అయితే ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు, పర్యావరణ హితమైన, ఈవీ లను మరింత ప్రోత్సహించేుందుకు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 100 ప్రాంతాల్లో […]